కేసీఆర్.. ముందు నీ ఇల్లు చక్కదిద్దుకో : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కేసీఆర్ ముందుగా తన కుటుంబ సమస్యలను సరిచేసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. కుటుంబంలోనే తండ్రీ కొడుకులు, అన్నాచెల్లెలు, మామ అల్లుడు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ మళ్లీ తానే సీఎం అవుతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.