ఖతార్ గ్యాస్‌ ప్లాంట్‌లో భారీ పేలుడు.. పలువురు భారతీయులు సహా 13 మంది మృతి

అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు మూడు నెలలుగా కొనసాగిన యుద్ధంతో గల్ఫ్ దేశాల్లో ఇంధన మౌలిక సదుపాయాలకు భారీ నష్టమే జరిగింది. గల్ఫ్ దేశాల్లో అమెరికా స్థావరాలతో పాటు గ్యాస్, ఆయిల్ ప్లాంట్‌లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో ఖతార్‌లో రాస్ లఫాన్ గ్యాస్ ప్లాంట్ దెబ్బతిని ఉత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ ఆదివారం నుంచి అక్కడ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో పేలుడు సంభవించి పలువురు చనిపోయారు.