గంజాయి సాగు చేస్తే.. రైతు భరోసా బంద్‌

గంజాయి సాగు, రవాణా, అమ్మకాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే గంజాయి సాగు చేసే వారికి రైతు భరోసాను ఇవ్వకూడదని నిర్ణయించింది.