గాజు సీసాలో నీళ్లు ఇవ్వాలన్న మహిళా ఎమ్మెల్యే.. ఓపీఎస్ చమత్కారంతో నవ్వు ఆపుకోలేకపోయిన విజయ్

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతోన్న మొదటి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ఆరోపణలు, వాకౌట్లు కొనసాగుతున్నాయి. అయితే, సోమవారం ఓ సరదా సంఘటనతో వాతావరణం మారిపోయి.. సభ మొత్తం నవ్వులు విరిశాయి. కెప్టెన్ విజయ్‌కాంత్ సతీమణి ఎమ్మెల్యే ప్రేమలత.. సభ్యులకు సిబ్బంది గ్లాసుల్లో నీళ్లు తీసుకొచ్చి ఇవ్వడానికి బదులు గాజు సీసాలను ఉంచాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఓపీఎస్ జోక్యం చేసుకుని, చమత్కారంగా మాట్లాడారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది.