గొడ్డలి పార్టీ ప్రజా వ్యతిరేఖ వైఖరిని మహానాడు వేదికగా ఎండగట్టారు: సీఎం చంద్రబాబు

హైబ్రీడ్ విధానంలో నిర్వహిస్తున్న మహానాడుకు 1,875 క్లస్టర్ల నుంచి 7.5 లక్షల మంది వర్చువల్‌గా హాజరయ్యారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు తెలిపారు.