గడువులోపు ఫారాలియ్యక పోతే జాబితాలో చేర్చం : జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఆర్) కార్యక్రమంపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ హెడ్ ఆఫీసులో బుధవారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.