గుండె జబ్బులతో ఇల్లు గుల్ల! చికిత్స కోసం అప్పులు.. ఆస్తుల అమ్మకం.. పల్లె జనంపై తీవ్ర భారం
గుండె జబ్బులు.. జనాలను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయి. మందులు కొనేందుకు డబ్బుల్లేక.. ట్రీట్మెంట్చేయించుకునే స్థోమత లేక అప్పులు చేయాల్సి వస్తున్నది. ఉన్న ఆస్తులను