గోదావరి ఇసుక తవ్వకాలపై సీబీఐతో విచారణ జరపాలి.. గవర్నర్‌‌‌‌ను కోరిన ఆదివాసీ నాయకులు

హైదరాబాద్‌‌‌‌ సిటీ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గోదావరి నదీపరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై సీబీఐతో విచారణ జరపాలని ఆలిండియా ఆదివాసీ రాజ్యాంగ హక్కులు, సంస్కృతి పరిరక్షణ సమన్వయ సమితి నాయకులు కోరారు