గాంధీ పేరు వింటేనే.. మోదీ,అమిత్ షాకు వణుకు.. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్రం తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు శనివారం సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది.