గురుకులాల్లో మెరిట్ ప్రకారమే సీట్లు..ఆఫీసుల చుట్టూ తిరగొద్దు, మధ్యవర్తులను నమ్మొద్దు : సైదులు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థలో సీట్లను కేవలం మెరిట్ ప్రకారమే కేటాయిస్తున్నామని సంస్థ సెక్రటరీ సైదులు స్పష్టం చేశారు. సీటు రాని విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాలు, పాఠశాలల చుట్టూ తిరగవద్దని సూచించారు.