గ్రేటర్ వరంగల్: వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించాలి

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం వరంగల్ ఐఎంఏ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన సదస్సు నిర్వహించారు.