గ్రూప్స్ కోచింగ్ కోసం ఏపీ నుంచి హైదరాబాద్‌కు.. యువకుడితో లివింగ్ రిలేషన్.. భర్తకు తెలిసి!
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రూప్స్ కోచింగ్ కోసం ఓ యువతి హైదరాబాద్ వచ్చింది. ఇంటికి రమ్మని తల్లి పిలవడంతో వెళ్లింది.. ఆ తర్వాత దారుణం జరిగింది.