గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి : మంత్రి తుమ్మల

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వ్యవసాయ రుణాలు కేవలం పంటకే పరిమితం చేయకుండా మౌలిక వసతులు, వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ రంగాలకు విస్తరించాలని బ్యాంకు అధికారులకు సూచించారు.