గ్రామీణ మహిళలకు సూపర్ ఛాన్స్.. ఇంటర్ అర్హతతో అంగన్వాడీల్లో టీచర్ ఉద్యోగాలు! రాత పరీక్ష లేదు

Telangana Anganwadi Recruitment 2026: మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గద్వాల, మల్దకల్, మనోపాడ్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. స్థానిక మహిళలకు మంచి అవకాశంగా నిలుస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు..