గ్రామాల్లో తాగునీటి సమస్య రాకూడదు

Receiving petitions in the Public Court వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఆదివారం నిమ్మాడలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.