చిక్కుల్లో కర్ణాటక సీఎం.. యాపిల్ కొరికి జనంలోకి విసిరేసిన డీకే శివకుమార్
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎం డీకే శివకుమార్ (DK Sivakumar) చిక్కుల్లో పడ్డారు. యాపిల్ గజమాలను వేసిన కార్యకర్తలపైకి సగం కొరికిన యాపిల్స్ ను విసరడం తీవ్ర చర్చలకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.....