చార్‌ధామ్ యాత్రకు 31 లక్షలకుపైగా యాత్రికులు...కేదార్‌నాథ్‌కే అత్యధికంగా 11 లక్షల మంది రాక

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. యాత్ర షురూ అయిన నాటి నుంచి ఇప్పటివరకు 31 లక్షలకు పైగా యాత్రికులు పుణ్యక్షేత్రాలను సందర్శించినట్లు అధికారులు పేర్కొన్నారు