చుక్క నీరు వదులుకోం.. చిల్లర పంచాయతీలు చేయం.. జల హక్కుల్లో రాజీ పడం: సీఎం రేవంత్ రెడ్డి!

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా, పెండింగ్లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలోని 26 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించారు.