ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలన వేళ ‘సేవ’ ఉత్సవాలు! రూ. 18,777 కోట్ల ప్రాజెక్టులు షురూ!

గుజరాత్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ హయాంలో ప్రగతి పరుగులు పెడుతోంది. రాష్ట్ర రూపురేఖలను సమూలంగా మార్చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. తాజా పర్యటనలో భాగంగా గుజరాత్, కేంద్రపాలిత ప్రాంతం దమన్‌లలో కలిపి మొత్తం రూ. 18,777 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించడంతో పాటు పలు పనులకు శంకుస్థాపనలు చేశారు.