తమిళనాడు బీజేపీలో రాజుకున్న కుంపటి.. అన్నామలై తర్వాత ఉపాధ్యక్షుడు, కార్యదర్శితో పాటు మరో 14 మంది...

తమిళనాడు రాజకీయాల్లో శుక్రవారం (జూన్ 5, 2026) ఒక పెను సంచలనం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) తమిళనాడు విభాగం తీవ్ర రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది. పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీకి రాజీనామా చేయడంతో మొదలైన ఈ ప్రకంపనలు.. పార్టీని నిలువునా ముంచేసే స్థాయికి చేరాయి.