చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు..మల్కాజిగిరి సీపీ సుమతి వార్నింగ్

బక్రీద్ పండుగను ఎలాంటి గొడవలు లేకుండా, పరస్పర సహకారంతో ప్రశాంతంగా జరుపుకోవాలని మల్కాజిగిరి సీపీ బి. సుమతి సూచించారు. పండుగ ఏర్పాట్లు, భద్రతపై శనివారం నేరేడ్మెట్లోని సీపీ ఆఫీస్లో మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఆమె ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు.