చిట్టిపొట్టి పుంగనూరు జాతి ఆవులు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయ్.. వెన్న శాతం ఎంత ఉంటుంది..?

పుంగనూరు ఆవు చిట్టిపొట్టి జాతికి చెందినది, అధిక వెన్న శాతం, ఔషధ గుణాలున్న పాలకు ప్రసిద్ధి. పాలే కాకుండా, పేడ, మూత్రానికి కూడా ఎంతో డిమాండ్ ఉంది. అంతరించిపోతున్న ఈ జాతిని సంరక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం కృషి చేస్తున్నాయి, ప్రత్యేక పథకాలతో ఈ జాతికి పునరుజ్జీవం కల్పిస్తున్నాయి.