చిట్యాలలో  ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌ విజయం.. ఇండిపెండెంట్ గా నాగిళ్ల కావేరి

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌గా ఓ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌ విజయం సాధించింది. మున్సిపాలిటీలోని ఒకటో వార్డు పరిధి శివనేనిగూడెంలో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌జెండర్‌‌‌‌‌‌‌‌ నాగిళ్ల కావేరి ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా బరిలో నిలిచింది.