చెట్ల కొమ్మలు కోసేందుకు ‘బ్యాటరీ ట్రీ ప్రూనర్లు’..కొత్త మెషీన్ను అందుబాటులోకి తెచ్చిన టీజీఎస్పీడీసీఎల్

పర్యావరణ పరిరక్షణ, నిరంతర విద్యుత్ సరఫరా ధ్యేయంగా టీజీఎస్పీడీసీఎల్ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. కరెంట్​లైన్ల సమీపంలో చెట్ల కొమ్మలను వేగంగా..  సురక్షితంగా తొలగించేందుకు ఆస్ట్రియాలో తయారైన అత్యాధునిక బ్యాటరీ ఆధారిత ట్రీ ప్రూనర్లను వినియోగంలోకి తెచ్చింది.