చింతపల్లి గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ సస్పెన్షన్‌

చింతపల్లి గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ రామేశ్వరాన్ని సస్పెండ్‌ చేస్తూ గురుకుల కార్యదర్శి ఎం.గౌతమి ఉత్తర్వులు జారీచేశారు.