చంద్రబాబు నీళ్లు పారిస్తుంటే.. జగన్‌ రక్తం పారిస్తున్నాడు

ముఖ్యమంత్రి చంద్రబాబు పొలాల్లోకి నీరు పారిస్తుంటే... వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రక్తం పారిస్తున్నాడని మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు.