చెన్నూరు నియోజకవర్గం లో మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం

రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని శనివారం చెన్నూరు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంప్​ఆఫీస్​లో గోదావరిఖనికి చెందిన ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.