'యూరియా యాప్' పేరుతో లైన్లను దాచే కుట్ర

కాంగ్రెస్ సర్కార్ చేతగానితనానికి 'యూరియా యాప్' ఒక నిదర్శనమని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల లైన్లు, తమ చేతగానితనం బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ 'మొబైల్ యాప్ నాటకాన్ని' మొదలుపెట్టిందని విమర్శించారు. రైతన్నలకు తక్షణమే అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.