చరిత్రాత్మక శాంతి ఒప్పంద ప్రయత్నాలు.. అణు నిల్వలపై తెగని ఉత్కంఠ

60 రోజుల కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణ, చమురు ఆంక్షల సడలింపులపై అమెరికా-ఇరాన్ ప్రాథమిక ఒప్పందానికి వస్తున్నప్పటికీ, తమ అణు నిల్వలను అప్పగించే అంశం ఇందులో భాగం కాదని ఇరాన్ అంటోంది. హెజ్‌బొల్లాతో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.