చెరువుల పునరుజ్జీవం పేరిట నిధులు దుబారా

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జలవనరుల పరిరక్షణ కోసం చెరువుల పునరుజ్జీవం పేరిట కోట్ల రూపాయలు విడుదల చేస్తుండగా.. అనాలోచిత నిర్ణయాలతో అధికారులు ఆ నిధులను దుబారా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువులో చేపడుతున్న పనులే ఇందుకు నిదర్శనం.