ఛత్రోంకీ గూంజ్‌‌తో దేశవ్యాప్త కార్యక్రమం: కాంగ్రెస్ పార్టీ

దేశ విద్యావ్యవస్థలోని సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఛత్రోం కీ గూంజ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా జూన్ 25వ తేదీన దేశంలోని 28 ప్రధాన నగరాల్లో ప్రత్యేక మీడియా సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.