జక్రాన్పల్లి కస్తూర్బా స్టూడెంట్స్కు అస్వస్థత
జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకులంలో బుధవారం కొందరు ఇంటర్ స్టూడెంట్స్ అస్వస్థతకు గురయ్యారు. ఉదయం పులిహోర, దోస తిన్న తర్వాత ఒక్కసారిగా బాడీ పెయిన్స్, తలతిరగడం వంటి లక్షణాలతో బాధపడ్డారు.