జూన్ 25 నుంచి రాష్ట్రంలో సర్ ప్రక్రియ..ప్రతి ఇంటికీ మూడు సార్లు రానున్న బీఎల్ఓలు

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా, ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటర్ లిస్టును రెడీ చేయడానికి 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)' ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు