సైబరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 23న సీఎం రేవంత్ రెడ్డి, భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో కలిసి ఈ రహదారిని అధికారికంగా ప్రారంభించనున్నారు.