జూన్10 నుంచి భవన నిర్మాణ పనులు బంద్.. తాపీ మేస్త్రిలపై సెంట్రింగ్ కాంట్రాక్టర్లు అనుచిత వ్యాఖ్యలు

ముషీరాబాద్, వెలుగు: తాపీమేస్త్రీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సెంట్రింగ్ కాంట్రాక్టర్లు వెంటనే వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామలి ఐలన్న డిమాండ్ చేశారు.