జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడిపై దాడి.. చెంప చెల్లుమనిపించిన దుండగుడు

నీట్‌ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్‌ఈ తీసుకొచ్చిన ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌ విధానంలో అక్రమాలు తదితర అంశాలపై కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆందోళనలు, నిరసనలు చేపడుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో సోమవారం జరిగిన నిరసనల్లో ఆ పార్టీ అధ్యక్షుడిపై ఓ వ్యక్తి దాడిచేయడం కలకలం రేగింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.