జూబ్లీహిల్స్ టు హైటెక్ సిటీ ,కూకట్ పల్లి భారీగా ట్రాఫిక్ జామ్.. నరకం చూస్తున్నవాహనదారులు

ముఖ్యంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మాదాపూర్, హైటెక్ సిటీ,  కూకట్‌పల్లి నోవాటెల్ రూట్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.