జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు హతం
జమ్మూకాశ్మీర్‌లో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. షోపియాన్ జిల్లాలోని చన్ పోరా ప్రాంతంలో మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులు జాకీర్ అహ్మద్ గనాయ్, లతీఫ్ భట్ ఉన్నారని సమాచారం...