అగ్రి, ఫార్మా, టెక్స్‌‌టైల్స్ ఎగుమతుల్లో తెలంగాణకు సహకరించండి : మంత్రి శ్రీధర్ బాబు

వ్యవసాయం, ఫార్మా, టెక్స్‌‌టైల్స్ వంటి కీలక రంగాలలో తెలంగాణ ఎగుమతి సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు.