జెమీమా జోరు.. తొలి టీ20లో ఇండియా అమ్మాయిల విక్టరీ

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే ఓపెనర్‌‌‌‌‌‌‌‌ షెఫాలీ వర్మ (9) ఔటైంది. 13/1 స్కోరు వద్ద క్రీజులోకి వచ్చిన జెమీమా ఒంటిచేత్తో మ్యాచ్‌‌‌‌‌‌‌‌ను గెలిపించింది