జమిలి ఎన్నికలపై ఆగస్ట్ లో స్పష్టత..అసెంబ్లీ సీట్లు 183కు, పార్లమెంట్ స్థానాలు 23కు పెరుగుతయ్

యాదాద్రి/యాదగిరిగుట్ట/రామన్నపేట/నార్కట్ పల్లి, వెలుగు : జమిలి ఎన్నికలపై ఆగస్ట్ లో స్పష్టత వస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఆదివారం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు.