జ్యోతిష్యం..మృగశిర నక్షత్రంలోకి బుధుడు.. ఆరు రాశుల వారికి కనక వర్షమే..!

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల యువరాజుగా, బుద్ధి కారకుడిగా భావించే బుధ గ్రహ నక్షత్ర సంచారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. బుధుడు ఆధిపత్యం వహించే మృగశిర నక్షత్రంలోకి మే 25వ తేదీ సోమవారం రాత్రి 11:49 గంటలకు ప్రవేశించాడు.