జ్యోతిష్యం:  కుంభరాశిలోకి కుజుడు.. ఈ రాశుల వారికి అద్భుత ఫలితాలు..

జ్యోతిష్యం ప్రకారం.. శని భగవానుడిది కుంభరాశి.  కుంభరాశిలో ప్రస్తుతం నాలుగు ప్రధాన గ్రహాలు సంచరిస్తున్నాయి.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం  ఫిబ్రవరి 23న  కుజుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు.