జలమండలి ఎన్నికల్లో మొగుళ్ల రాజిరెడ్డి విజయం.. 717 ఓట్ల మెజారిటీతో గెలుపు

సైఫాబాద్, వెలుగు: జలమండలిలో గుర్తింపు కార్మిక సంఘం హోదా కోసం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీకి చెందిన తెలంగాణ జలమండలి ఎంప్లాయీస్ యూనియన్ ఘన విజయం సాధించింది. యూనియన్ అధ్యక్ష అభ్యర్థి మొగుళ్ల రాజిరెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు.