జలమండలి పరిధి పెంపు.. 1,450 చ. కి. నుంచి 2,053 చ.కి.కు విస్తరణ

రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ పరిధిని విస్తరించింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిధిలోని నీటి సరఫరా, మురుగునీటి (సివరేజ్) నిర్వహణ బాధ్యతలను పూర్తిగా జలమండలికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.