జులై 12న స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా.. 100కు పైగా కంపెనీలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.