జులై 15 నుంచి ఆషాఢం ప్రారంభం..విశిష్టత.. ప్రత్యేకమైన రోజులు ఇవే.!

ఆషాఢమాసం మాసంలో శ్రీమహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. ఈ ఏడాది ఆషాడ మాసం జులై 15 న ప్రారంభమై ఆగస్టు 12 న ముగుస్తుంది. ఈ మాసంలో శ్రీమహావిష్ణువును, శివుడిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుందని చెబుతారు. ఈ నెలరోజుల్లో ఎన్ని పండుగలున్నాయో తెలుసుకుందాం. .