రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్కారు స్కూళ్లు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో ఈ నెల 18న పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించనున్నారు. జులై నెలకు సంబంధించి ‘పేరెంట్స్ ప్రామిస్’ అనే ప్రత్యేక థీమ్‌తో ఈ మీటింగ్స్ జరగనున్నాయి.