జులై 6న ఇంటర్ ఫస్టియర్ స్పాట్ అడ్మిషన్లు

ఎస్సీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్​లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 6న జిల్లా స్థాయిలో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు గురుకుల సెక్రటరీ కంభంపాటి శారద తెలిపారు.