జీహెచ్ఎంసీలో బీజేపీతో కలిసి పోటీ చేస్తాం.. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు

ముషీరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు తెలిపారు. గురువారం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.